ni mata jivamugaladayya

నీ మాట జీవముగలదయ్యా

18 Oct 2026

నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా || 2 || నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా || 2 || ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా || 2 || నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట || 2 || త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట || 2 || సింహాల బోనులో నుండి విడిపించును నీమాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట || 2 || మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట || 2 ||

English Transliteration (or) Lyrics

ni mata jivamugaladayya yesayya ni mata satyamugaladayya || 2 || ni mata marpu lenidayya yesayya ni mata marichiponidayya || 2 || edi marina ni mata maradayya edi agina ni mata jarugunayya || 2 || nasinchuchunna varini bratikinchunu ni mata bandhinchabadina varini vidipinchunu ni mata || 2 || trova tappina varini saricheyunu ni mata krngipoyina varini levanettunu ni mata || 2 || sinhala bonulo nundi vidipinchunu nimata agnigundamula nundi raksinchunu ni mata || 2 || mara bratukunu kuda madhuram cheyunu ni mata aripoyina bratukunu veliginchunu ni mata || 2 ||